A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏప్రిల్ 11 టిడిపి జ్యోతి ఆరిపోతుంది
Share |
June 25 2019, 1:29 pm

ఎదుటి పార్టీలపై బురదజల్లుతూ.. టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో భూకబ్జాలు, అవినీతి తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. ఏప్రిల్‌ 11( ఎన్నికల రోజు) తర్వాత టీడీపీ జ్యోతి ఆరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఏపీ కోసం ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేశామని, రెండు రోజుల్లో విడదల చేస్తామని చెప్పారు.

tags : gvl

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info