A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
Share |
April 20 2019, 1:59 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసిన పనులు చెప్పి ఓటు వేయమని అడగడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు.ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించారు. మీ భవిష్యత్తు- నాభాద్యత అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంతకాలం ఏమి చేశారని అంటే ఏమీ లేదు..అబద్దాలు,,మోసాలు తప్ప..విలువలు లేవు.విశ్వసనీయత లేకుండా చేశారు..పాలనను అద్వాన్నంగా మార్చారు.ఇప్పుడు ఎన్నికల సమయంలో మూడు వేల రూపాయల చొప్పున జనానికి ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆయన అరోపించారు.అలాంటి వ్యక్తిని నమ్ముతారా అని జగన ప్రశ్నించారు.చంద్రబాబు ఇచ్చే మూడువేల కు మోసపోవద్దని, అన్న ముఖ్యమంత్రి అయ్యాక వచ్చే ప్రయోనాల గురించి చెప్పండని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని,గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info