A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుమలతకు బిజెపి మద్దతు
Share |
June 20 2019, 8:52 pm

ప్రముఖ నటి సుమలత పోటీచేస్తున్న మాండ్యా లోక్ సభ నియోజకవర్గంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు ఉంది. సుమలతక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు.ఆమెకు తాము మద్దతు ఇస్తామని బిజెపి ప్రకటించింది. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడం లేదని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తనకు ఎన్నికల్లో మద్దతివ్వమని సుమలత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ ఎమ్‌ కృష్ణతో పాటు రాష్ట్ర భాజపా నాయకులను కలిసి కోరారు. దీంతో మండ్య నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపరాదని నిర్ణయించారు.మాండ్యాలో జేడీఎస్‌- కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

tags : sumalata

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info