A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
Share |
April 20 2019, 2:17 am

గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని నిలదీశానని అందుకే తానంటే ఆయనకు కోపం అని ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.త్రిపుల్ తలాక్ అంశంలో తాను ముస్లింలకు అండగా ఉన్నానని కూడా ఆయన ప్రకటించుకున్నారు. నరేంద్రమోదీవి అన్నీ కుట్ర రాజకీయాలే. విభజన హామీల కోసం పార్లమెంట్‌లో చివరిదాకా పోరాడాం. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటా ఎగ్గొట్టారని ఆయన అన్నారు. పెన్షన్లను 10రెట్లు పెంచడంతో వృద్ధులకు జీవితంపై ఆశ పెరిగింది. మరుగుదొడ్లు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాం అని ఆయన అన్నారు. ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఆయన చెప్పారు.

tags : chadnrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info