A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం పవన్..
Share |
April 20 2019, 2:34 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ లు కలిసినా,మరో నలుగురు కలిసినా వార్ వన్ సైడేనని, ఫలితం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఏకపక్షమేనని ఆ పార్టీ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఒక ట్వీట్ చేశారు.
ప్యాకేజ్‌ స్టార్‌గా మారిన పవన్‌ కళ్యాణ్‌లో ఉన్మాదం కట్టలు తెంచుకుందని, యజమానికి సేవ చేయడంలో ఆయన టెన్షన్‌ పడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టయినా చంద్రబాబు కళ్లలో ఆనం‍దం చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసినా మరో నలుగురు కలిసి వచ్చినా ఫలితం ఏకపక్షమేనని ధీమా వ్యక్తం చేశారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info