A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
Share |
April 21 2019, 11:45 pm

నెల్లూరులో పోటీచేస్తున్న టిడిపి అభ్యర్ది , మంత్రి నారాయణ తరపున ఆయన విద్యా సంస్థల తరపున లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు పట్టు ఉన్న ప్రాంతాలలో పంచడానికి సుమారు ఏభై లక్షల రూపాయల డబ్బును తెచ్చారని అంటున్నారు.ఆ డబ్బు పంచుతున్న సమయంలో స్థానికులు,వైసిపి కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించగా, అక్కడ పదిహేను లక్షలు వదలి ఇద్దరు పారిపోయారని చెబుతున్నారు.దానిని పోలీసులకు అప్పగించారు. కాగా నారాయణ విద్యాసంస్థలకు చెందిన ఇద్దరిని ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం

tags : cash, narayana

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info