A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
Share |
April 22 2019, 12:24 am

తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుగుతున్న తీరు అనుమానాలు వస్తున్నాయని ఆయన కుమార్తె వైఎస్ సునీత అన్నారు. సిఐ శంకరయ్య సమక్షంలోనే వివేకా శరీరానికి కట్లు కట్టారని, అక్కడ ఉన్నవారికి తెలియకపోతే ,ఆయనకు రూల్స్ తెలియవా ,ఆయనకు కూడా ఈ కేసులో ఏమైనా సంబందం ఉందా అని ఆమె ప్రశ్నించారు .కేసును తప్పుదారి పట్టించేందుకే తమ కుటుంబ సభ్యులపై ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని ఆమె అన్నారు. ఇది పద్దతి కాదని ఆమె అన్నారు. తాము పోన్ లోనే కెసు పెట్టమని చెప్పినా, ఎందుకు వెంటనే సిఐ పెట్టలేదని ఆయన అన్నారు. హత్య జరిగి ఇన్ని రోజులు అయినా ఎవరన్నది తేల్చలేదని, పైగా తమ కుటుంబం మీద నిందలు ప్రచారం చేస్తున్నారని ,ఇందులో ఏదో కుట్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

tags : ys suneeta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info