A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
Share |
June 25 2019, 9:14 pm

ఎపిలో ఏర్పడేది జనసేన ప్రభుత్వం అని ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కైకలూరు లో జరిగిన సభ లో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ అదికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని కూడా ఆయన అన్నారు.పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే ఊరుకోనని ఆయన వ్యాఖ్యానించారు. పాతకోటలు బద్దలు కొట్టి, కొత్త రాజకీయాలు తెస్తానని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానని ఆయన అన్నారు.
చంద్రబాబు, జగన్‌ కుటుంబాలే రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు.

tags : pawankalyan

Latest News
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info