A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
Share |
April 21 2019, 11:47 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రల వల్ల తాను నామినేషన్ వేయలేకపోతే తన భార్య పోటీచేస్తారని హిందుపూర్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్ది గోరంట్ల మాదవ్ చెప్పారు. చంద్రబాబు కక్ష సాదింపునకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
మూడు నెలల కిందట పోలీసు ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చినా ఆమోదించడంలేదని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీ చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నారని మాదవ్ పేర్కొన్నారు. హిందూపురంలో గెలుస్తానని భావించే తనపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి తాను, తన భార్య ఇద్దరం కలిసి నామినేషన్‌ వేస్తామని ఆయన అన్నారు. తన నామినేషన్‌ ఆమోందిచకపోతే తన భార్య పోటీ చేస్తుందని ఆయన చెప్పారు.

tags : madhav, wife,contest

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info