A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
Share |
June 25 2019, 9:16 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు క్లైమాక్స్ కు వచ్చాయని విపక్ష నేత జగన్ అన్నారు. చిలకలూరి పేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇది క్లైమాక్స్ కు చేరిందని ఆయన అన్నారు. తన చిన్నాన్నను చంపించింది చంద్రబాబేనని, అందుకే సిబిఐ విచారణకు అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రబుత్వ వ్యతిరేక ఓటును ఎలా చీల్చాలన్నదానిపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏమి చెబితే ఆయన పార్టనర్ , ఆ యాక్టర్ అదే చెబుతారని, ఆయన చెప్పినవారికే టిక్కెట్లు కూడా యాక్టర్ ఇస్తారని, చివరికి నామినేషన్ వేస్తే టిడిపి జెండాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబును,ఆయన పార్టనర్ యాక్టర్ ను అడుగుతున్నా..ముసుగు కప్పుకుని చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నావని అడుగుతున్నా..నేరుగా పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు మాదిరి తనకు డిపాజట్లు పోతాయని తెలుసు..అందుకే కుట్ర పన్నుతున్నారు..సామాజికవర్గాల వారీ ఓట్లు చీల్చడానికి కుట్ర చేస్తున్నారు..కొత్త పార్టీలు పుట్టుకువస్తున్నాయి..చివరికి ఆ పార్టీ కండువాలు కూడా వైఎస్ ఆర కాంగ్రెస్ కండువాల మాదిరే ఉంటున్నాయి.వాళ్లందరికి చంద్రబాబే డబ్బు సమకూర్చుతున్నారు..అని జగన్ చెప్పారు.

tags : jagan, chandrababu ,conspiracy

Latest News
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info