A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
Share |
June 25 2019, 10:07 pm

కాపులంటే ఒక్క మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మాత్రమే కాదని ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. రాజకీయాల కోసం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల ప్రజల మద్య చి్చుపెట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇన్నేళ్లలో తన కులం ఏంటో ఎవరికీ చెప్పాల్సి అవసరం రాలేదని, కాని ఇప్పుడు చెప్పవలసి వస్తోందని, తాను కూడా కాపునే అని చిన్ని కృష్ణ చెప్పారు. కాపు కులస్థులకు మెగా ఫ్యామిలీ ఒక్కటే రిప్రజెంటేషన్‌ కాదు.. కాపులు అంటే రంగా, ముద్రగడ లాంటి నాయకులు అన్నారు.కేసీఆర్‌ చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నో రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. మెగాస్టార్‌ చిరంజీవికి ఆల్‌ టైం హిట్ సినిమా ఇంద్ర లాంటి కథ ఇస్తే ఏ రోజు కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆయన అన్నారు.

tags : chinni krishna

Latest News
*కోమటిరెడ్డి విషయం చెప్పేశారు
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*ప్రజా వేదిక కూల్చివేత ఆరంబం
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info