A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
Share |
June 25 2019, 2:20 pm

తలుగుదేశం పార్టీ మంచి స్వింగ్ లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన టెలికాన్పరెన్స్ లో మాట్లాడిన లీక్ వార్తలు వచ్చాయి. యధా ప్రకారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను, ఎపి విపక్ష నేత జగన్ ను తీవ్రంగా విమర్శించారు. జగన్ ను అడ్డుపెట్టుకొని ఎపిని దోచుకోవాలని కెసిఆర్ చూస్తున్నారని ఆయన అన్నారట.కెసిఆర కు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త కమాండర్ మాదిరి పోరాడాలని ఆయన అన్నారు.జగన్ పై రోజువారీ ఆవు కధ కూడా ఆయన చెప్పినట్లు కనబడుతోంది.ఆయన కేసులు,అవి,ఇవి అని ఆయన మాట్లాడారు.

tags : chadnrababu, tdp, swing

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info