A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
Share |
June 20 2019, 8:48 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సిపిఐని అవమానించారని విజయవాడ సిపిఐ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్ది చలసాని అజయ్ కుమార్ విమర్శించారు. తమతో కనీసం మాట మాత్రం చెప్పకుండా, విజయవాడకు జనసేన అబ్యర్దిని ప్రకటించడం ఏమిటని ఆయన అన్నారు. నూజివీడులో సిపిఐ అబ్యర్ది రంగంలొ ఉంటే జనసేన ఎలా అబ్యర్దిని ప్రకటిస్తుందని ఆయన అన్నారు. ఇక్కడ జనసేన అబ్యర్దిని ప్రకటించడం వెనుక ఏబై లక్షలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై రెండు రోజులలో వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. కాగా జనసేన తీరుపై సిపిఐ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పార్టీ నేతలతో దీనిపై చర్చలు జరుపుతున్నారు.

tags : cpi, pawan

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info