A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గంటా,రామాంజనేయులు,పవన్ బందం
Share |
June 20 2019, 9:41 pm

మంత్రి గంటా శ్రీనివాసరావు, భీమవరం టిడిపి ఎమ్మెల్యే రామాంజనేయులు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మద్య ఉన్న అనుబంధం అందరికి తెలిసిందేనని భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ది గ్రంది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
‘పవన్‌ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. గతంలో కేసీఆర్‌తో అరగంట మంతనాలు జరిపిన మీరు...ఇప్పుడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా పని చేసింది కేవలం అయిదేళ్లే. భీమవరాన్ని మురికి కూపం చేశారంటున్న మీరు... మీ స్నేహితుడు గంటా శ్రీనివాసరావు వియ్యకుడు రామాంజనేయులు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఈ పదేళ్లలో భీమవరంలో ఏ అభివృద్ధి జరగలేదు. మరి ఆయనపై పవన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. గంటా, అంజిబాబు, పవన్‌ మధ్య ఉన్న అనుబంధం ఏంటో అందరికీ తెలుసు. జనసేన చాలా చోట్ల అభ్యర్థులను పెట్టి ఇంకా కొన్ని చోట్ల సీపీఎం, సీపీఐ, బీఎస్సీ అభ్యర్థులను పెట్టారు. సోషల్‌ మీడియాలో యువత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు ఏమైనా నీతిమంతుడా అని నిలదీస్తున్నారు. అని ఆయన అన్నారు.

tags : ysr congress

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info