A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుటుంబరావు కధ చెబితే కాదు కదా...
Share |
June 17 2019, 2:48 pm

ప్రముఖ నటుడు మోహన్ బాబు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వాలని ఆందోళన చేస్తే ఆయనపై తెలుగుదేశం ఎదురుదాడి చేసింది.ఆయన వ్యాపార ప్రయోజనాల కోసం విద్యాసంస్థలు నడుపుతున్నారని ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు సి.కుటుంబరావు అన్నారు.ఎన్నికల సమయంలో కావాలని మోహన్ బాబు ఆందోళనకు దిగారని ఆయన అన్నారు.గత ఐదేళ్లో పద్నాలుగువేల ఐదువందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు.మోహన్ బాబు ప్రత్యేక హోదా,ఇతర రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడైనా ఆందోళన చేశారా అని ప్రశ్నించారు.ఇంతకీ ఇప్పుడు మోహన్ బాబు చెప్పినట్లు పీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిల ఉన్నాయా?లేదా ?వాటి గురించి చెప్పకుండా కుటుంబరావు కధలు చెబితే ఎలా?నిజంగానే మోహన్ బాబు తన విద్యాసంస్థలకు బకాయిలు తీర్చాలన్న డిమాండ్ గురించి ,ఆయన ఉత్తరం రాస్తే స్పందించని పరిస్థితి వాస్తవమా?కాదా?

tags : ap,kutumbarao

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info