A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ కు నూలు,కందె అంటే తెలుసా
Share |
April 22 2019, 12:13 am

మంత్రి , మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అబ్యర్ది లోకేష్ కు ఆయన ప్రత్యర్ది ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ది ,సిటింగ్ ఎమ్ఎల్యే ఆళ్ల రామకీష్ణారెడ్డి ఒక సలహా ఇచ్చారు. లోకేష్ తనపై విమర్శలు చేసే ముందు మేడికి,కాడికి ఉన్న తేడాను, కందెకి,నూలుకు ఉన్న తేడాను తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.లోకేష్ తనకు సీతానగరం తెలియదని ,ఏదేదో మాట్లాడుతున్నారని,కాని ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్దం కావడం లేదని అన్నారు. ముందుగా గత నాలుగేళ్లుగా చంద్రబాబు,లోకేష్ లు కలిసి మంగళగిరిలో ఎలాంటి అబివృద్ది చేసింది ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న అక్రమ కట్టడం కూడా ఇదే నియోజకవర్గంలో ఉందని ఆయన అన్నారు.లోకేష్ ఆయన అనుచరులు వందల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

tags : alla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info