A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేలకోట్ల నారాయణకు,సామాన్యుడికి పోటీ
Share |
February 22 2020, 10:14 pm

తాను ఎప్పుడు పిలిస్తే పలికేవాడిని, సామాన్యుడిని అని ,మరో వైపు వేల కోట్ల అదిపతి అని , ఆయన వద్దకు వెళ్లాలంటే అనేక గేట్లు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేస్తున్న ఆయన మంత్రి నారాయణ పై విమర్శలు చేయించారు.పేదల రక్తం పీల్చి వేల కోట్లు సంపాదించిన నారాయణతో తాను పోటీపడుతున్నానని ఆయన అన్నారు. నారాయణణు కలవాలంటే అనేక అడ్డంకులు ఉంటాయని, సెక్యూరిటీవారే లోనికి రానివ్వరని, తాను అయితే ఎప్పుడూ అందరికి అందుబాటులో ఉంటానని అనిల్ చెప్పారు.రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు కచ్చితంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని యాదవ్ పేర్కొన్నారు.ప్రజలు నారాయణ వేల కోట్లను ఓడించి సామాన్యుడినైన తనకు పట్టం కడతారని అన్నారు.

tags : anil yadav

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info