A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పులివెందులపై చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు
Share |
June 17 2019, 3:09 pm

పులివెందుల కు సంబందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నానని జగన్ అన్నారు. జెఎన్టియు కాలేజీ, త్రిబుల్ ఐఐటి, అంతర్జాతీయ పశువైద్య పరిశోధన కేంద్రం,కడప నుంచి పులివెందుల నాలుగు లైన్ ల రోడ్లు. పులివెందులకు కృష్ణా జలాల కోసం పైడిపాలెం ప్రాజెక్టు, పులివెందుల రింగ్ రోడ్డ, చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయిర్,ఇలా అనేక ప్రాజెక్టులను తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డి ది కాదా అని ఆయన ప్రశ్నించారు. పులివెందులకు ఎందుకు పరిశ్రమలు తేలేదని చంద్రబాబును అడుగుతున్నానని ఆయన అన్నారు.కడప స్టీల్ ప్యాక్టరీ పూర్తి అయి ఉంటే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి కాదా?పులివెందులలో ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటు అని ఆయన అన్నారు. నాలుగు దశాబ్దాలుగా నాన్నను,చిన్నాను దీవెంచారు. అమ్మను అక్కున చేర్చుకున్నారు..నన్ను ఆశీర్వదించారు..అని ఆయన అన్నారు.

tags : jagan,,pulivendula

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info