A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేతలు జెడిఎస్ టిక్కెట్లపై పోటీ చేస్తారట
Share |
June 17 2019, 3:14 pm

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. వేరే పార్టీ టిక్కెట్ లపై తన పార్టీ నేతలను ఎన్నికల బరిలోకి దింపాలని అనుకుంటోందట.కర్నాటకలో జెడిఎస్ టిక్కెట్ లపై కాంగ్రెస్ నేతలు కొందరిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట.ఇద్దరి మద్య టిక్కెట్ల వివాదానికి పరిష్కారంగా ఈ ఆలోచన చేస్తున్నారని వార్త వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 28 సీట్లు ఉండగా వాటిలో కాంగ్రెస్‌ 20 స్థానాలు, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఉడుపి-చిక్‌మగళూర్‌, ఉత్తర కన్నడ, బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్‌ పోటీ చేయాల్సి ఉంది. అయితే, ఆ స్థానాల్లో సమర్థవంతమైన అభ్యర్థులు, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో కాంగ్రస్ అభ్యర్ధులనే జెడిఎస్ అభ్యర్దుగా దింపాలని తలపెట్టారు.దీనికి దేవెగౌడ కూడా ఓకే చేయవచ్చట.

tags : karnataka

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*ఉప సబాపతిగా కోన రఘుపతి నామినేషన్
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info