A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముసుగు తీసేసిన కొణతాల
Share |
February 22 2020, 10:41 pm

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇప్పుడు ముసుగు తీసేశారు. ఆయన అనకాపల్లిలో టిడిపికి మద్దతు ప్రకటించారని వార్త వచ్చింది. ఇంతకాలం రెండు పార్టీలతోను తెరచాటు రాజకీయాలు చేసిన కొణతాల కారణం ఏమైనా టిడిపి కి మద్దతు పలికారని సమాచారం వచ్చింది.ఐదేళ్లు అదికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమి సాదించిందో చెప్పకుండా ప్రత్యేకహోదా, విభజన హామీలు సాధించే సత్తా టిడిపికే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేస్తానని.. ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ట్రమంతటా పర్యటిస్తానని కొణతాల స్పష్టం చేశారు. ఇక ఆయన టిడిపిలో చేరడమే తరువాయి అట.

tags : konatala

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info