A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా ..ఆర్టిస్టులలో మేము..నేను తగాదా
Share |
June 17 2019, 2:02 pm

సినిమా నటుల రాజకీయాలు,వివాదాలు తమాషాగా ఉన్నాయి.మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలలో గెలిచిన నటుడు నరేష్ ప్రమాణ స్వీకారం చేసిన తీరుపై మరో నటుడు రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు ఆసక్తికరంగాఉంది.నరేష్ తన ప్రమాణ స్వీకారం లో మేము అన్న పదం కాకుండా నేను అని వాడారని రాజశేఖర్ అసంతృప్తి చెంది స్పీచ్ ఇవ్వకుండా వెళ్లిపోయారట. నరేశ్‌ ప్రమాణస్వీకారం చేస్తూ ‘నేను అసోసియేషన్‌ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను’ అని అన్నారు. నరేశ్‌ మాట్లాడిన ప్రతి మాటలో ‘నేను’ అనే పదం ఉందని.. ఎక్కడా ‘మేము’ అని ఆయన పేర్కొనలేదంటూ రాజశేఖర్‌ అభ్యంతరం తెలిపారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నరేశ్‌ అన్నీ మాట్లాడేశారు’ అని చెబుతూ రాజశేఖర్‌ మైక్‌ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోవడం ఆసక్తికరంగా ఉంద.ఇ తదుపరి ఆయన భార్య జీవిత కూడా అలాగే అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్లిపోయారు.

tags : naresh,

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info