A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గోరంట్ల మాధవ్ ను డిజి రిలీవ్ చేయరా
Share |
February 22 2020, 8:46 pm

ఎపిలో పోలీసు వ్యవస్థ ఇలా దిగజారడం మంచిది కాదు. హిందుపూర్ నుంచి లోక్ సభకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న గోరంట్ల మాదవ్ రాజీనామాను ఆమోదించి రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించినా పోలీసు బాసు లు మాత్రం అడ్డంకులు పెడుతుండడం దారుణం. దీనిపై మాధవ్ ఇప్పటికే విమర్శలు చేశారు. ఒక బిసి వ్యక్తి రాజకీయాలలోకి రావడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారని, ఆయనకు ఇంటెలిజెన్స్ అధిపతి ఎబి వెంకటేశ్వరరావు అండగా ఉంటున్నారని ఆయన వాపోయారు. దీనిపై మళ్లీ సిఇఓ కు ఫిర్యాదు చేశారు. దాంతో సిఇఓ ద్వివేది డిజిపికి లేఖ రాశారని వార్త వచ్చింది.వెంటనే మాధవ్ రాజీనామాను ఆమోదించి రిలీవ్ చేయాలని ఆయన సూచించారు. అయినా చేస్తారో,లేదో చూడాలి.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌

tags : madhav, resign

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info