A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రకాష్ రాజ్ గెలిచే అవకాశం ఉందా!
Share |
February 22 2020, 10:07 pm

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయా ప్రాంతాలలో పర్యటించి ఓటర్లను తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇక్కడ బిజెపి అభ్యర్ధిగా సిటింగ్ ఎమ్.పి మోహన్ నామినేషన్ వేయగా, ఇక్కడ కాంగ్రస్ లేదా జెడిఎస్ పోటీచేస్తాయి. ఈ రెండు పార్టీలకు మద్యలో ప్రకాశ్ రాజ్ పోటీ చేయడం వల్ల ఎంత ఉపయోగమో తెలియదు.నిజానికి ఆయన జెడిఎస్ కు దగ్గరగా ఉంటారని అంటారు. అదేదో ఆ పార్టీ తరపున పోటీచేస్తే గెలిచే అవకాశం ఉండేదేమో?అయినా ప్రకాష్ రాజ్ స్వతంత్రుడిగా గెలిస్తే గొప్ప విషయమే.

tags : prakashraj,

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info