A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజీవ్ ఆరోగ్యశ్రీ తెస్తాం-రఘువీరా
Share |
February 22 2020, 8:48 pm

కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రఘువీరా రెడ్డి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని ,ఐదు లక్షల వరకు వైద్యం అందిస్తామని ,అన్ని జబ్బులను చేర్చుతామని ఆయన తెలిపారు. పేదలకు ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వికలాంగులకు మూడువేల రూపాయల పించన్, రజకులను,వడ్డెరలను ఎస్సి జాబితాలో చేర్చడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఐదువేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిది ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
మరికొన్ని హామీలు ఇలా ఉన్నాయి.
కార్పొరేట్‌ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ
పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ధరల నియంత్రణ
50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి రూ.2వేలు పింఛను
60-70 ఏళ్ల వారికి రూ.2,500, 70 ఏళ్లు దాటిన వారికి రూ.3వేలు పింఛను⇒ ఒంటరి మహిళలకు పెన్షన్‌
సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్‌ విధానం తొలగింపు
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగా బీసీలు, మైనారిటీలకు చట్టబద్ధత కూడిన సబ్‌ప్లాన్‌
ఆంద్రప్రదేశ్ లో టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ఎందుకు కుల ముద్ర పడిందో ఇప్పుడు అర్ధం అయింది.అది కూడా చంద్రబాబు మాటల ద్వారానే తెలిసింది.

tags : raghuveera

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info