A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొండా ,చంద్రబాబు,నారాయణ ఆస్తులలో టాప్
Share |
October 22 2019, 1:16 am

ఈ ఎన్నికలలో పోటీచేస్తున్న వారిలో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధగా పోటీచేస్తున్న కొండా విశ్వేశ్వరరరెడ్డి ఆస్తలు విలువ 895 కోట్లుగా ఆయన సమర్పించిన అపిడవిట్ లో తెలిపారు. కాగా తదుపరి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం 700 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఎపిలో మంత్రి నారాయణ 650 కోట్ల ఆస్తి వివరాలను అపిడవిట్ లో తెలిపారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆస్తి విలువ 339 కోట్లు కాగా, నరసాపురం వైసిపి అభ్యర్ది రఘురామకృష్ణంరాజు ఆస్తి విలువ 324 కోట్లు.విశాఖలో టిడిపి తరపున పోటీచేస్తున్న బాలకృష్ణ అల్లుడి ఆస్తి 200 కోట్లుగా తెలిపారు.

tags : ap,assets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info