A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
Share |
June 20 2019, 9:41 pm

తాను ఇంగ్లీష్ లో మాట్లాడానని, బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన వద్ద ఉండేవారు సరిగా బ్రీఫ్ చేసినట్లు లేరని విజయవాడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి పివి ప్రసాద్ అన్నారు.తాను ఒక సమావేశంలో మాట్లాడిన విషయాన్ని వక్రీకరించి ప్రచారం చేశారని ,తాను మాట్లాడిన ఇంగ్లీష్ అర్ధం మీ ఎమ్.పి గల్లా జయదేవ్ కు బాగా తెలుస్తుందని, అందువల్ల ఆయనతో అనువాదం చేయించుకోవాలని ఆయన సూచించారు. తాను ఒకే అంశం పదే,పేద చెప్పడం బోరింగ్ అవుతుందని అని చెబితే,దానికి ప్రత్యేక హోదా పై అన్నానని తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు.తమ అదినేత ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఒకే మాట కు కట్టుబడి ఉన్నారని,అదే తమ విదానమని ఆయన అన్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీవారే ప్రత్యేక హోదాపై రకరకాలుగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

tags : pvp

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info