A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
Share |
June 20 2019, 9:46 pm

గత ఎన్నికల సమయంలో మహిళలందరికి సెల్ పోన్ లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు వాటి సంగతేమో కాని, ఇప్పుడు మళ్లీ స్మార్ట్ పోన్ లు ఇస్తానని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తాను సెల్ పో న్ లు తెచ్చానని, టెక్నాలజీని తెచ్చానని చెప్పారు. స్మార్ట్ పోన్ ల ఉపయోగాలను ఆయన వివరించారు. ఒక స్మార్ట్ పోన్ ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చని ఆయన అన్నారు.మహిళలందరికి త్వరలోనే స్మార్ట్ పోన్ లు ఇస్తానని ఆయన అన్నారు.ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఆయన చెప్పారు.
గిరిజనులకు పూర్తి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

tags : smart phones

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటా
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info