A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డికె. అరుణకు ప్రాదాన్యం
Share |
June 20 2019, 8:29 pm

భారతీయ జనతా పార్టీలో మాజీ మంత్రి డికె అరుణకు ప్రాధాన్యం లభించింది. ఆమె కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరిన వెంటనే మహభూబ్ నగర్ లోక్ సభ సీటు కేటాయించారు. ఆమెకు ఆ ప్రాంతంలో కొంత పట్టు ఉన్న నేపద్యంలో ఈ టిక్కెట్ ఇచ్చారు.కాగా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కు బదులుగా కిషన్ రెడ్డిని రంగంలోకి తీసుకు వచ్చారు. ఇక నిజామాబాద్‌ స్థానం నుంచి డి.అరవింద్‌ పోటీ చేయనున్నారు. కరీంనగర్‌ స్థానం నుంచి పోటీకి బండి సంజయ్‌ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు. ఇప్పుడు సంజయ్‌ను ఆ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపితే మంచి ఫలితాలు సాధించొచ్చని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
బీజేపీ తొలి జాబితా..
స్థానం అభ్యర్థి పేరు
కరీంనగర్‌: బండి సంజయ్‌
నిజామాబాద్‌: డి. అరవింద్‌
మల్కాజిగిరి: ఎన్‌ రామచంద్రరావు
సికింద్రాబాద్‌: కిషన్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌: డీకే అరుణ
నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ): బంగారు శ్రుతి
నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్‌
భువనగిరి: పీవీ శ్యామ్‌సుందర్‌ రావు
వరంగల్‌: చింతా సాంబమూర్తి
మహబూబాబాద్‌: హుస్సేన్‌నాయక్‌

tags : dk aruna

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info