A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
Share |
April 20 2019, 1:43 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసింది ఏమిటో చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. సెల్ పోన్ లు తానే తెచ్చానని, టీవీలు రెండు ఉంటే మొగుడు, పెళ్లాలు వేర్వేరుగా చూడవచ్చని ఇలా మాట్లాడుతున్నారు.ఆయన ఉపన్యాసం లో ఒక భాగం ఇలా ఉంది.

'ప్రతి ఇంట్లో మొగుడూ, పెళ్లాలు వేర్వేరుగా టీవీలు చూస్తున్నారంటే అది నా ఘనతేనని.. ఈ రోజు జనం వాడుతున్న సెల్‌ఫోన్లు తనవల్లే వచ్చాయని చంద్రబాబునాయుడు చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరు, చీపురుపల్లి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పిన మాట నిలుపుకున్నానని చెప్పారు. టీడీపీ యువత ఉత్సాహంగా ఉంటే వైఎస్సార్‌సీపీ యువత సారా తాగి పడిపోతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతానన్నారు.

tags : chandrababu,speech

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info