A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘువీరా కాంగ్రెస్ ను హోల్ సేల్ గా అమ్మేశారు
Share |
June 17 2019, 2:23 pm

ఎపిలో కాంగ్రెస్ కు ప్రజలలో ఏమీ లేకపోయినా, అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ను పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి హోల్ సేల్ గా అమ్మేశారని ఆ పార్టీకి చెందిన నేత సుంకర కృష్ణమూర్తి ఆరోపించారు. ఆయన దీనిపై పార్టీ ఆఫీస్ లో గొడవ పెట్టుకోగా, అక్కడ నుంచి ఆయనను బలవంతంగా బయటకు నెట్టేశారు. కాగా తనపై రఘువీరా దాడి చేయించారని చెబుతూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. తన సామాజిక వర్గానికి సీటు కేటాయించమని అడిగినందుకు తనపై దాడి చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీకి కొమ్ము కాస్తున్న రఘువీరారెడ్డిని పార్టీ నుంచి వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లాలూచీ రాజకీయాలతో పార్టీని నాశం చేస్తున్నారని ఆయన అన్నారు.విజయవాడలో కమ్మ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.అదేమని అడిగితే మెడపట్టి గెంటించారని ఆయన అన్నారు.

tags : pawan, raghuveera

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info