A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు రిటైర్ మెంట్ తీసుకోవాలి-పవన్
Share |
February 22 2020, 9:33 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దవారై పోయారని,ఆయన రిటైర్ మెంట్ ప్రకటించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.ఆయన భీమవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలని ఆయన అన్నారు. తనను ఓడించడానికి ప్రత్యర్ధి పార్టీలు కోట్లు ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నాయని ఆయన అన్నారు.జగన్ తన బాబాయి హత్యకు గురైతేనే ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు.
భీమవరం పట్టణాన్ని ఆరు నెలల్లో మార్చివేస్తామని ఆయన అన్నారు. బ్రిటన్ ప్రదాని లండన్ నుంచి వచ్చి భీమవరం చూసేవిధంగా అబివృద్ది చేస్తామని ఆయన అన్నారు.భీబవరం డంప్ యార్డ్ ను వంద కోట్లతో తరలిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. టిడిపి ఎమ్మెల్యే రామాంజనేయులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

tags : pawankalyan

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info