A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా వాళ్లను ఇరికించేలా ఉన్నారు-వైఎస్ సునీత
Share |
June 17 2019, 3:16 pm

తన తండ్రి హత్య కేసులో తమ కుటుంబ సబ్యులనే ఇరికిస్తున్నట్లుగా కనిపి్స్తోందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పరిధిలోని దర్యాప్తు సంస్థలతో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదని ఆమె అన్నారు. సిట్ దర్యాప్తు తీరు అనుమానాస్పదంగా ఉందని ఆమె అబిప్రాయపడ్డారు.డిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ సునీల్ అరోరాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిబిఐ లేదా ఎన్.ఐ.ఎ. వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆమె కోరారు.కేంద్ర హోం శాఖను కలిసి కూడా ఇదే విషయమై విజ్ఞప్తి చేస్తానని ఆమె చెప్పారు.చంద్రబాబుకు రిపోర్టు చేయని దర్యాప్తు సంస్త ద్వారా విచారణ జరగాలని ఆమె కోరారు.ముఖ్యమంత్రే ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుంటే దర్యాప్తు ఎలా నిష్పక్షపాతంగా జరుగుతుందని సునీత ప్రశ్నించారు.

tags : ys suneeta,

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*ఉప సబాపతిగా కోన రఘుపతి నామినేషన్
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info