A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
Share |
February 22 2020, 9:37 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆస్తులు ఏబై రెండు కోట్లు అని తెలిపారు.గాజువాక లో ఆయన పోటీచేస్తున్న సందర్భంగా నామినేషన్ తో పాటు ఆస్తులు,అప్పుల వివరాలను తెలిపారు. తనకు ఏభై రెండుకోట్ల రూపాయల ఆస్తులు ఉండగా, అప్పులు 33.73 కోట్ల రూపాయలుగా తెలియచేశారు. స్థిరాస్థులు సుమారు 41 కోట్లు కాగా, చరాస్థులు 12 కోట్ల రూపాయలు గా తెలిపారు. కాగా భార్య అన్నా లెజినోవా పేరుతో , పిల్లల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఇచ్చారు.పిల్లల పేరుతో రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.

tags : pawankalyan, assets

Latest News
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info