A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
Share |
June 20 2019, 8:38 pm

తెలంగాణ ప్రభుత్వం లో సలహాదారుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ,దివంగత నేత వెంకటస్వామి కుమారుడు వివేక్ కు పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీచేయడానికి టిర్ఎస్ టిక్కెట్ రావకపోవడం ఆయన స్వయంకృతాపరాథమేనన్న విశ్లేషణలు వస్తున్నాయి.గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన టిఆర్ఎస్ అభ్యర్ధి బల్క సుమన్ కు సరిగా ప్రచారం చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి.పైగా ఆయన సోదరుడు వినోద్ తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో ఉన్నారు.అయినా వివేక్ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించినా, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పార్టీలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయట. దాంతో ఆయన కు టిక్కెట్ ను నిలిపివేశారని కధనం. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల అభిప్రాయానికి టీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం ఇచ్చి, వివేక్‌ను పక్కనపెట్టింది. హుటాహుటిన వెంకటేశ్‌ను పార్టీలోకి తీసుకొని పెద్దపల్లి టికెట్‌ ఇచ్చింది.

tags : trs, vivek

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info