A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
Share |
February 22 2020, 10:38 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మద్య భాగస్వామ్యం కొనసాగుతోందని, చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రస్ అదినేత జగన్ వ్యాఖ్యానించారు. పులివెందులలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు పార్టనర్ అంటూ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా జగన్ ప్రసంగించడం విశేషం.
'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఆయన పార్టనర్ పనిచేస్తున్నాడు.. .తెలుసు కదా..ఆయన పార్టనర్ ఎవరో తెలుసు కదా..యాక్టర్..అభ్యర్దులను చంద్రబాబే నిర్ణయిస్తాడు..డబ్బు చంద్రబాబే ఇస్తాడు..కేవలం బిఫారం పై సంతకాలు పెట్టడమే ..నన్ను కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడానికి ఎవరు ప్రయత్నించింది మీకు తెలుసు..ఆయనను టిడిపిలోకి తీసుకుని భీమిలి లో నామినేషన్ వేద్దామని అనుకున్నారు..కాని జనంలో వ్యతిరేకత వచ్చేసరికి జనసేనలోకి పంపారు..విశాఖలో ఎమ్.పిగా పోటీచేయిస్తున్నారు..చంద్రబాబు రకకాల డ్రామాలు వేస్తున్నారు..అలా చేయాల్సిన పని మనకు లేదు..దేవుడిని నమ్ముతున్నా..ప్రజలను నమ్ముతున్నారు..మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం రాబోతోందని కచ్చితంగా చెబుతున్నా..వచ్చే రోజులలో డబ్బులు బాగా పంపుతారు.ఆ డబ్బును అదిగమించాలి.వాటికి నవరత్నాలే పోటీ కావాలి..అని ఆయన ఆ స్కీమ్ లను జనంలోకి తీసుకు వెళ్లాలని ఆయన కోరారు.

tags : jagan, pulivendula

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info