A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
Share |
April 21 2019, 11:51 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే రోజులలో పులివెందులలో ముఖ్యమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడానికి,ఆ పేరుతో ఎపి వ్యాప్తంగా హింసను ప్రేరేపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పులివెందులలో జగన్ తన ప్రసంగం ఇలా సాగింది.
చిన్నాన్న వివేకానంద ఎంత సౌమ్యుడో అదరికి తెలుసు.
తన చిన్నాన్నను చంపించింది వీళ్లే..ఆరోపణలు చేయించేది వీళ్లే..వీళ్ల పోలీసులతో కావల్సిన రిపోర్టులు తెప్పించుకుంటున్నారు..వీళ్లకు కావల్సిన విదంగా రాసేది,చూపేది వీళ్ల టీవీ చానళ్లే..రాజకీయాలు ఇంత దిక్కుమాలిన విధంగా దిగజారడం బాద కలిగిస్తోంది..కడప జిల్లాలో గెలవలేమోమని కుట్రలు చేస్తున్నారు.ఐదేళ్ల చంద్రబాబు మోసాల,అబద్దాల పాలన రాష్్ట్రంలో చంద్రబాబుకు డిపాజిట్ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.చిన్నాన్నను చంపితే జమ్మలమడుగులో ఎవరూ తిరిగే వారు ఉండరు అని కుట్ర కు తెరలేపారు..అంతేకాదు..అన్యాయంగా అరెస్టు చేయడానికి కుట్ర జరుగుతోంది..చంద్రబాబుకు మరో కుట్ర కూడా ప్లాన్ చేశారట.రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు,హత్యలు చేయించి..వాటన్నిటిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై నెట్టేద్దాం అని ప్లాన్ చేశారట.కడపలో హత్యా రాజకీయాం లపై ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడానికి బాద కలుగుతోందని అన్నారు.మీ అంతా నాకు అండగా ఉన్నారు..కాంగ్రెస్ తో పోరాడుతున్నప్పుడు ,చంద్రబాబు,కాంగ్రెస్ కుమ్మక్కై కేసులు వేశారు..ఇలాంటి పరిస్థితిలో కూడా నాకు తోడుగా నిలబడ్డారు..రేపుఉదయం మళ్లీ అటువంటి పరిస్థితి వస్తే అండగా నిలవలవలసింది మీరే..అన్యాయపు కేసులు పెట్టినా,అరెస్టులు చేసినా సంయమనంగా ఉండాలి. పెద్ద,పెద్ద నాయకులను అరెస్టు చేస్తారేమో..గ్రామాలలోఉండేది మీరే..పులివెందులకు నేను కూడా రాలేకపోవచ్చు..రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగవలసి ఉంటుంది కనుక..జిల్లా మొత్తం మీరే ఎన్నిక చేయాలి.అన్యాయంగా అరెస్టు లు జరిగితే..అన్యాయం గా రావణుల పాలన సాగితే,.వానరులే అంతం చేశారు..రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి.అని జగన్ అన్నారు.

tags : jagan,babu,conspiracy

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info