A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
Share |
June 25 2019, 4:10 pm

నేను విన్నాను..నేను ఉన్నాను...ప్రజలందరి బాదలు విన్నాను..ప్రజలకోసం నేను ఉన్నాను..అంటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పులివెందుల ప్రజలను ఉద్దేశింఇచ ప్రసంగించారు.ఇంతకాలం మోసాలు,అబద్దాలతో ప్రజలు పడ్డ బాదలు చూశాం..రైతులు పడుతున్న బాధలు చూశాం.గ్రామాలలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కష్టాలు చూశాం..పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబుగారి డ్రామాలు చూశాం. కడప స్టీల్ ప్యాక్టరీ కడతారేమోనని ఎదురుచూసిన పిల్లలను చూశాం..చదువుకుని ఉద్యోగాలు లేక పక్కన ఉన్న కర్నాటక వెళుతున్న పిల్లలను చూస్తున్నాం.వీటన్నిటిని చూశాక చెబుతున్నాం..నాకు గాని, తండ్రి వైఎస్ కు గాని పులివెందుల అంటే ప్రేమ..కడప అంటే గర్వపడుతున్నాను.ఇక్కడ పుట్టినందుకు గర్వపడుతున్నా..ఇక్కడ ప్రజల మానవత్వాన్ని మర్చిపోను..కష్టంలో కూడా ఎలా గుండె ధైర్యంతో ఉండాలో నేర్పింది ఈ గడ్డ.వందల నిందలు వేస్తున్నా..తొణకుండా ఎలా ఉండాలో నేర్పింది..సహనాన్ని నేర్పింది ఈ గడ్డ ..మంచి చేస్తున్నామా?లేదా?అన్నది ముఖ్యం. మనం మంచి చేస్తున్నా ఎదుటివారు కుట్రలు చేస్తున్నా చెరగని నవ్వుతో ఉండడం నేర్పింది ఈ గడ్డ.చీకటి తర్వాత పగలు వస్తుంది..ఓపికతో ఉండాలని నేర్పింది..ఈ గడ్డ..రాతి నేలలో సేద్యం ఈ గడ్డ నేర్పింది..నీటి నింపితే బంగారం ఎలా పండించవచ్చో చేసి చూపించింది దివంగత నేత వైఎస్.మనకు మాట మీద నిలబడడం ..అందుకోసం ఎంత కష్టాన్ని అయినా భరించడం నేర్పింది ఈ గడ్డ ..అంటూ జగన్ చక్కగా మాట్లాడారు.ఉద్వేగ బరితమైన రీతిలో జగన్ ఈ ప్రసంగం చేశారు.నామినేషన్ వేసిన తర్వాత ఆయన పులివెందుల ప్రజల మనసులను చూరగొనేలా ప్రసంగించారు.

tags : pulivendula,jagan, speech

Latest News
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info