A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
Share |
April 21 2019, 11:52 pm

పీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ నటుడు మోహన్ బాబు ధర్నా చేస్తున్న సందర్బంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు.చంద్రబాబు అనేక తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు అంటే నాకు ఇష్టం..చంద్రబాబు నాటకాలుఅంటే ఇష్టం లేదు..సినిమాలలో నటిస్తే డబ్బు ఇస్తారు..బయట నటిస్తే డబ్బులు ఇవ్వారు. చంద్రబాబు ఇంతకాలం ఆడిన వాగ్దానాలను ప్రజలు నమ్మారు..ఇకపై ఏమి చూస్తారో చూడాలి. వైఎస్ రాజశేఖరరెడ్డిని అబినందించాలి. పీజ్ రీయింబర్ మెంట్ ఇచ్చారు. ఎన్.టి.ఆర్.బియ్యం పదకం అమలు చేశారు.చంద్రబాబు వాటిని ఇవ్వనని చెబితే పర్వాలేదు.విద్యార్దులకు సంబందించిన డబ్బు ప్రభుత్వం బకాయి పెట్టింది. విద్య సంస్థల అదినేతగా,ఒక నటుడుగా నేను చంద్రబాబుకు లేఖ రాశాను.కనీసం సమాధానం ఇవ్వలేదు. నీ నీచమైన వాగ్దానాలు చేశారు..ఎన్.టి.ఆర్.కే సభ్యత్వం తీసేశావు. ఎన్.టిఆర్ పార్టీని లాక్కున్నాం. అన్నయ్య మీద అబిమానంతోనే నీ వద్ద ఉన్నారు..పసుపు కుంకుమ పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారు.ఎన్నికల ముందు ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నారు.రాత్రి,.పగలు,అమావాస్య,పౌర్ణమి..ఎల్లకాలం నీది కాదు..ఎందరినో చూశాం. పాపిష్టిసొమ్ము.నీ ఆస్తి ఎంత ,..నీవు ఎలా సంపాదించావు..దాని జోలికి వెళ్లం.ఉత్తరం రాసి ఉంటే నేను మాట్లాడి ఉండేవాడిని కాను.కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

tags : mohan babu, chandrababu

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info