A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
Share |
June 20 2019, 9:44 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది.అసలుమాట్లాడకపోతే బాగోదన్నట్లుగా ఆయన తన ప్రసంగంలో చెబుతున్నట్లుగా ఉంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుపై పెద్దగా విమర్శలు చేయకుండా విపక్షం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై చేస్తున్న సంగతి తెలిసిందే.విజయనగరం జిల్లాలో చంద్రబాబు ప్రసంగిస్తూ పవన్‌ మొన్నటివరకు పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని పవన్‌ చెప్పారు. నిపుణుల కమిటీని వేసి ఏపీకి రూ.75వేల కోట్లు రావాలన్నారు. తర్వాత పవన్‌ ఒక్కమాటా మాట్లాడటంలేదు. కేసీఆర్‌ ఇన్ని చేస్తున్నా పవన్‌ ఎందుకుమాట్లాడరు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే ఆయన పార్టీ పెట్టారా? లేకుంటే ఆషామాషీ వ్యవహారంగా పార్టీ పెట్టారా? ఈ విషయంపై పవన్‌ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.పవన్ కళ్యాణ్ తనపై కాకుండా ఇతర పార్టీలపై మాట్లాడాలని సలహా ఇస్తున్నట్లుగా ఉంది.

tags : pawankalyan

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటా
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info