A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
Share |
April 20 2019, 2:05 am

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి టిడిపి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన ఎస్ వి మోహన్ రెడ్డి బార్య ఒక ఆసక్తికర విషయం చెప్పారు. తమకు కర్నూలు టిక్కెట్ ను ఇస్తున్నట్లు స్వయంగా మంత్రి లో్కేష్ గతంలో ప్రకటించారని ఆమె అన్నారు. అదే విషయంపై అమరావతిలో అడగడానికి ప్రయత్నిస్తే లోకేష్ మాత్రం తప్పించుకుని తిరిగారని ఆమె అన్నారు. తాము ఎదురుబడగానే తనకు ఏదో పోన్ వచ్చినట్లు నటిస్తూ ఆయన వెళ్లిపోయారని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తమను మోసం చేసిందని ఆమె వాపోయారు. లోకేష్ చెప్పిన మాటకే విలువ లేకపోతే టిడిపికి ఏమి విలువ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

tags : lokesh, acting

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info