A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
Share |
June 20 2019, 9:46 pm

టీడీపీ పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇటీవల జరిగిన వివేకానంద రెడ్డి హత్య, డేటా చోరీలపై చంద్రబాబు ప్రముఖంగా మాట్లాడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పోలింగ్‌కు మరో 20 రోజులే ఉండటంతో చంద్రబాబు మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీల గురించి ప్రజలు నిలదీస్తారని తెలిసే.. అనేక పన్నాగాలు రచించి టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని సజ్జల ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో నేరుగా గెలవలేకే ఇలాంటి కుట్రలకు చంద్రబాబు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలింగ్‌కు ముందు చంద్రబాబు అండ్‌ టీం మరిన్ని కుట్రలు చేసే అవకాశం ఉందన్నారు. శాశ్వతంగా సీఎం కుర్చీలోనే కూర్చోవాలనే ప్లాన్‌ కూడా ఆయన చేశారని.. దీన్ని ప్రజలే తిప్పి కొట్టాలని కోరారు.

టీడీపీనే లక్ష్యంగా నాలుగు రోజుల్లో ఐటీ దాడులంటూ ఆ పార్టీ నేతలు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. సహజంగానే ఐటీ దాడులు జరిగితే జరగవచ్చని.. కానీ వాటికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

tags : sjjala

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటా
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info