A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
Share |
June 20 2019, 8:42 pm

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పరపతి బాగా పెరిగిందని అనుకోవాలి.ఆయన 2014 ఎన్నికల తర్వాత టిడిపి నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి అవడం ఒక పెద్ద మలుపు.తదుపరి ఆయన తిరిగి గత ఎన్నికలలో ఘన విజయం సాదించారు. ఇప్పుడు ఆయన కుమారుడు సాయికిరణ్ యాదవ్ కు సికింద్రాబాద్ లోక్ సభ టిక్కెట్ లభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈయన పార్టీకి బాగా ఉపయోగపడుతున్నారని,రాజకీయంగా కీలకమైన వ్యక్తి అని గుర్తించినట్లు కనబడుతోంది.సామాజికంగా యాదవులపై ఉన్న పట్టు కూడా బాగా ఉపకరిస్తోంది.కాగా మరో మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డికి కూడా మల్కాజిగిరి టిక్కెట్ రావడం విశేషం .అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరపున పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మల్లారెడ్డికి, రేవంత్ కు గతం నుంచి రాజకీయ విబేధాలు ఉన్న నేపద్యంలో ఈ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది.

tags : talasani

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info