A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
Share |
April 20 2019, 1:43 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గెలుపు కోసం ఎన్ని అబద్దాలు, మోసాలు చేస్తారో అర్ధం కాని పరిస్థితి ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు.ఓర్వకల్లు లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు గెలుపు కష్టం కాదని తెలిసి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రజల సమచారాన్ని దొంగిలించాడు..ఆడవాళ్ల వివరాలు ఎందుకు సేవామిత్రల పేరుతో జన్మభూమి కమిటీల వారికి ఎందుకు ఇచ్చాడు?చంద్రబాబు చివరికి హత్యా రాజకీయాలు చేస్తాడు..ఎదుటివారిపై నెపం పెడతారు..ఇప్పుడు మనం చేస్తున్నది చంద్రబాబుపైనే కాదు పోరాటం చేస్తున్నది.ఈ ఇరవై రోజలలో మరిన్ని జరగుతాయి. ఆయనపైనే కాదు..ఈనాడు పత్రికపైన, ఆంద్రజ్యోతిపైన,చంద్రబాబుకు అమ్ముడుపోయిన చానెళ్ళతో పోరాడుతున్నాం అని ఆయన అన్నారు అందువల్ల మన కార్యకర్తలు గ్రామాలకు వెళ్ళి మనం ఏమి చేస్తామో ప్రజలకుతెలియ చెప్పాలని ఆయన అన్నారు.

tags : jagan,fight

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info