A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
Share |
April 20 2019, 1:43 am

ఎపిలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసే ఎమ్.పి అభ్యర్ధుల జాబితా విడుదల అయింది.పల్లం రాజు కాకినాడ నుంచి బాపిరాజు నర్సాపురం నుంచి, చింతా మోహన్ తిరుపతి నుంచి ,జెడి శీలం బాపట్ల నుంచి పోటీచేస్తున్నారు.

1. అరకు(ఎస్టీ)- శృతిదేవి

2. శ్రీకాకుళం- దోల జగన్మోహనరావు

3. విజయనగరం-ఎడ్ల ఆదిరాజు

4. అనకాపల్లి- శ్రీరామ్‌ మూర్తి

5. కాకినాడ- ఎం.ఎం. పల్లంరాజు

6. అమలాపురం(ఎస్సీ)- జంగా గౌతమ్‌

7. రాజమండ్రి- నల్లూరి విజయ శ్రీనివాసరావు

8. నర్సాపురం- కనుమూరి బాపిరాజు

9. ఏలూరు- జెట్టి గురునాథరావు

10. మచిలీపట్నం- గొల్లు కృష్ణ

11. గుంటూరు- షేక్‌ మస్తాన్‌ వలీ

12. నర్సారావుపేట- పక్కల సూరిబాబు

13. బాపట్ల(ఎస్సీ) జేడీ శీలం

14. ఒంగోలు- ఎస్‌డీజేమ్‌ ప్రసాద్‌

15. కర్నూలు- అహ్మద్‌ అలీ ఖాన్‌

16. అనంతపురం- కుంచం రాజీవ్‌రెడ్డి

17. హిందూపురం- కేటీ శ్రీధర్‌

18. కడప- గుండ్లకుంట శ్రీరాములు

19. నెల్లూర- చెరువు దేవకుమార్‌రెడ్డి

20. తిరుపతి(ఎస్సీ)- చింతా మోహన్‌

21. రాజంపేట- మహ్మద్‌ షాజహాన్‌ బాషా

22. చిత్తూరు(ఎస్సీ)- చీమల రంగప్ప

tags : congress, mp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info