A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భీమిలి నుంచి సబ్బం హరి
Share |
April 20 2019, 1:44 am

పెండింగులో ఉన్న ఎమెల్యే అబ్యర్ధుల జాబితాను టిడిపి ప్రకటించింది. కర్నూలులో సిటింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి టిక్కెట్ నిరాకరించారు.టిజి బరత్ టిక్కెట్ పొందారు.కాగా భీమిలి నుంచి సబ్బం హరి పోటీచేస్తున్నారు,

1. నెల్లిమర్ల- పతివాడ నారాయణస్వామినాయుడు
2. విజయనగరం- అదితి గజపతిరాజు
3. భీమిలి- సబ్బం హరి
4. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
5. చోడవరం- కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు
6. మాడుగల- గవిరెడ్డి రామానాయుడు
7. పెందుర్తి- బండారు సత్యనారాయణ మూర్తి
8. అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు
9. నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు
10. నర్సాపురం- బండారు మాధవనాయుడు
11. పోలవరం- బొరగం శ్రీనివాసరావు
12. తాడికొండ- తెనాలి శ్రావణ్‌కుమార్‌
13. బాపట్ల- అన్నం సతీష్‌ ప్రభాకర్‌
14. నరసరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు
15. మాచర్ల- అంజిరెడ్డి
16. దర్శి- కదిరి బాబురావు
17. కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
18. కావలి- విష్ణువర్ధన్‌రెడ్డి
19. నెల్లూరు- రూరల్‌ అబ్దుల్‌ అజీజ్‌
20. వెంకటగిరి- కె.రామకృష్ణ
21. ఉదయగిరి- బొల్లినేని రామారావు
22. కడప- అమీర్‌బాబు
23. రైల్వేకోడూరు- నర్సింహ ప్రసాద్‌
24. ప్రొద్దుటూరు- లింగారెడ్డి
25. కర్నూలు- టీజీ భరత్‌
26. నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి
27. కోడుమూరు- బి.రామాంజనేయులు
28. గుంతకల్లు- ఆర్‌.జితేంద్రగౌడ్‌
29. శింగనమల- బండారు శ్రావణి
30. అనంతపురం అర్బన్‌- ప్రభాకర్‌ చౌదరి
31. కల్యాణదుర్గం- ఉమామహేశ్వరనాయుడు
32. కదిరి- కందికుంట వెంకటప్రసాద్‌
33. తంబళ్లపల్లె- శంకర్‌ యాదవ్‌
34. సత్యవేడు- జేడీ రాజశేఖర్‌
35. గంగాధరనెల్లూరు- హరికృష్ణ
36. పూతలపట్టు- తెర్లాం పూర్ణం

tags : tdp, sabbam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info