A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
Share |
June 20 2019, 8:32 pm

మొత్తం మీద తెలుగుదేశం పార్టీ లోక్ సభ అభ్యర్ధుల జాబితా ఒక కొలిక్కి వచ్చింది.నరసరావుపేట లో రాయపాటి సాంబశివరావు బదులు మరొకరిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేసని,అవి ఫలించలేదు. చివరికి ఆయనే పేరే జాబాతాలో ఉండడం విశేషం.కాగా ఉండి సిటింగ్ ఎమ్మెల్యే శివరామరాజును లోక్ సభ కు పోటీచేయాలని కోరారు.అమలాపురం నుంచి టిక్కట్ ఆశించిన హర్షకుమార్ కు మొండి చేయి చూపారు. రాజమండ్రి నుంచి మురళీమోహన్ కోడలు పోటీచేయబోతున్నారు.బాపట్ల నుంచి తిరిగి మాల్యాద్రి పేరునే ఖరారు చేశారు. రాజంపేట నుంచి డికె సత్యప్రభను పోటీచేయిస్తున్నారు.

1. శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు

2. విజయనగరం- అశోక్‌ గజపతిరాజు

3. అరకు- కిషోర్‌ చంద్రదేవ్‌

4. విశాఖ- భరత్‌

5. అనకాపల్లి- ఆడారి ఆనంద్‌

6. కాకినాడ- చలమలశెట్టి సునీల్‌

7. అమలాపురం- గంటి హరీష్‌

8. రాజమండ్రి- మాగంటి రూప

9. నర్సాపురం- వేటుకూరి వెంకట శివరామరాజు

10. ఏలూరు- మాగంటి బాబు

11. విజయవాడ- కేశినేని నాని

12. మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ

13. గుంటూరు- గల్లా జయదేవ్‌

14. నర్సారావుపేట- రాయపాటి సాంబశివరావు

15. బాపట్ల- శ్రీరాం మాల్యాద్రి

16. ఒంగోలు- శిద్దా రాఘవరావు

17. నెల్లూరు- బీదా మస్తాన్‌రావు

18. కడప- ఆది నారాయణరెడ్డి

19. హిందూపురం- నిమ్మల కిష్టప్ప

20. అనంతపుం- జేసీ పవన్‌రెడ్డి

21. నంద్యాల- మాండ్ర శివానంద్‌రెడ్డి

22. కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

23. రాజంపేట- డీకే సత్యప్రభ

24. తిరుపతి- పనబాక లక్ష్మి

25. చిత్తూరు- శివప్రసాద్‌

tags : rayapati

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info