A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
Share |
June 20 2019, 8:36 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అర్దరాత్రి మరో జాబితాను వెల్లడించారు. పవన్ కళ్యాణ్,అలాగే మాజీ పోలీస్ అదికారి లక్ష్మీనారాయణలు ఎక్కడ నుంచి పోటీచేసేది ఇంకా తేలలేదు. అయితే గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీచేసే అవకాశం ఉందని వార్తలు సూచిస్తున్నాయి.
గిద్దలూరు నుంచి ముందుగా ప్రకటించిన షేక్‌రియాజ్‌ అక్కడ కాకుండా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోలూరు శ్రీకాంత్‌నాయుడు పోటీ చేయనున్నారు.

1. టెక్కలి: కణితి కిరణ్‌కుమార్‌
2. పాలకొల్లు: గుణ్ణం నాగబాబు
3. గుంటూరు తూర్పు: షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌
4. రేపల్లె: కమతం సాంబశివరావు
5. చిలకలూరిపేట: మిరియాల రత్నకుమారి
6. మాచర్ల: కె.రమాదేవి
7. బాపట్ల: పులుగు మధుసూదన్‌రెడ్డి
8. ఒంగోలు: షేక్‌ రియాజ్‌
9. మార్కాపురం: ఇమ్మడి కాశీనాథ్‌
10. గిద్దలూరు: బైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌
11. ప్రొద్దుటూరు: ఇంజా సోమశేఖర్‌రెడ్డి
12. నెల్లూరు నగరం: కేతంరెడ్డి వినోద్‌రెడ్డి
13. మైదుకూరు: పందింటి మల్హోత్రా
14.కదిరి: సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు)
1. ఒంగోలు (లోక్‌సభ): బెల్లంకొండ సాయిబాబా

tags : pawankalyan

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info