A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
Share |
April 20 2019, 1:53 am

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి మళ్లీ పెద్ద కష్టమేవచ్చినట్లు ఉంది.ఆయనను నల్లగొండ నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది.నల్గొండ నుంచి సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీకి సిద్దంగానే ఉన్నా,ఆయనను భువనగిరి నుంచి పోటీచేయించాలని నిర్ణయించారు. నిజామాబాద్ నుంచి మధు యాష్కి ని, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ను రంగంలోకి దింపుతున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి ని ఎంపిక చేశారు.మహబూబ్ నగర్ సీటును వంశీచంద్ కుకేటాయించారు.అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి, కాంగ్రెస్ఎమ్మెల్యేల పిరాయింపు నేపద్యంలో కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు పెద్ద ఇబ్బందిగా మారాయి.

tags : uttamkumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info