A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
Share |
June 20 2019, 8:58 pm

పశ్చిమగోదావరి జిల్లాలోని మారు మూల చిన్న పట్ణణమైన కొయ్యల గూడెం లో సైతం విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రచార బహిరంగ సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది.అన్ని వేల మంది సభకు రావడం,వచ్చినవారు కేరింతలు కొట్టడం, చుట్టుపక్కల ఉన్న భనాలపై ప్రజలు గుమి కూడడం,మొత్తం ఆ పట్టణం అంతా కిటకిట లాడింది.ఈ సభలో జగన్ ప్రదానంగా గ్రామాలలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, రైతుల కష్టాలు,డ్వాక్రా మహిళలు పడుతున్న బాదలు,వారిని చంద్రబాబు మోసం చేసిన తీరు,తాము అదికారంలోకి వస్తే ఎంత మొత్తం ప్రయోజనం కలిగేది తదితర అంశాలను ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, 2013 చట్టం కింద భూ సేకరణ పరిహారం చెల్లిస్తామని జగన్ చెప్పారు.

tags : jagan, koyyalagudem

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info