A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
Share |
April 20 2019, 1:56 am

తెలుగుదేశం పార్టీ కోసం ఆంద్రజ్యోతి చాలా కష్టపడుతోంది.మొదటి పేజీ మొత్తం తెలుగుదేశం కోసమే కేటాయించింది.అందులో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది.అది ఏమిటంటే తెలుగుదేశం అబ్యర్ధులు చాలా చోట్ల ప్రచారానికి వెళ్లడం లేదట.రిలాక్స్ అవుతున్నారట.జనంలో ఆదరణ లేకపోతే అలాంటి పరిస్థితి ఎదురు అవుతుంది.కాని ఈ పత్రిక ఏమి రాసిందంటే తెలుగుదేశం సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయని వారు ఉదాసీనంగా ఉంటున్నారని సమాచారం వచ్చిందట.చాలా మంది అభ్యర్ధులుఅలాగే చేస్తున్నారట. బహుశా సంక్షేమ కార్యక్రమాలంటే తెలుగుదేశం పెట్టే డబ్బు ఖర్చయు ఉపయోగపడుతుందన్న అబిఫ్రాయం కావచ్చు. అది చెప్పకుండా సంక్షేమం అనే పదం పెట్టారు.నిజంగానే అంత గెలిచే పరిస్థితి ఉంటే ఇప్పటికి ఇద్దరు అభ్యర్ధులు ఎందుకు తాము టిడిపి నుంచి పోటీచేయబోమని ప్రకటించారు. ఎమ్.పి పదవికి పోటీచేయడానికి అభ్యర్ధులే దొరకడం లేదు?

tags : ap, campaign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info